RWF రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలు...
RWF Recruitment 2021: రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
RWF Recruitment 2021 | రైల్ వీల్ ఫ్యాక్టరీ 192 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
RWF Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 192
ఫిట్టర్- 85
మెషినిస్ట్- 31
మెకానిక్ (మోటార్ వెహికిల్)- 8
టర్నర్- 5
సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్)- 23
ఎలక్ట్రీషియన్- 18
ఎలక్ట్రానిక్ మెకానిక్- 22
Telangana Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త... తెలంగాణలో మొత్తం 67,820 ఖాళీలు
Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ... ఖాళీల వివరాలు ఇవే
RWF Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 9
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల- చివరి తేదీ నుంచి 45 రోజుల్లోగా
శిక్షణ ప్రారంభం- మెరిట్ లిస్ట్ వచ్చిన 15 రోజుల తర్వాత
విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
స్టైపెండ్- ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్ (మోటార్ వెహికిల్), టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులకు రూ.12,261. సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ (సీఓఈ గ్రూప్) పోస్టులకు రూ.10,899.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
ది సీనియర్ పర్సనల్ ఆఫీసర్,
పర్సనల్ డిపార్ట్‌మెంట్,
రైల్ వీల్ ఫ్యాక్టరీ,
యెలహంక, బెంగళూరు- 560064.
Comments
Post a Comment